Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:33 PM నెల్లూరుGeneral
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు - Udayam
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, దీనివల్ల 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.12 వేల కోట్లు వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ఎన్నికలు జరగకుండా వైకాపా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించిన ఆయన, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...