Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Ram Sep 10, 2026 7:38 PM జాతీయంGeneral
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అవగాహన కార్యక్రమం - Udayam
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్‌తో అమలాపురం పార్లమెంటరీ కోఆర్డినేషన్‌ టీమ్‌, సపోర్ట్‌ టీమ్‌ సభ్యులు సమావేశమై ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...