వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో కూటమి పార్టీలు విజయం సాధిస్తాయని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను మోసగించిందని విమర్శించారు.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు విడుదల చేయాలని వైసీపీ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూడలేక ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

