వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గూడూరు పట్టణ పరిధిలో బీజేపీని మరింత బలోపేతం చేసి, ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని గూడూరు పట్టణ బిజెపి అధ్యక్షులు కే దయాకర్ పిలుపునిచ్చారు.
ఆదివారంగూడూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుని వలె పనిచేయాలన్నారు.
Comments
Loading comments...

