Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి: రెడ్డి శాంతి

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 8:42 PM శ్రీకాకుళంGeneral
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి: రెడ్డి శాంతి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు వైససీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పాతపట్నం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.అన్ని పంచాయతీల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేసేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. 2029లో వైఎస్ జగన్ ని సీఎంగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...