Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
dineshkumar Sep 08, 2026 5:43 PM చిత్తూరుGeneral
స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి మౌలిక వసతులు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రతి దశకు ప్రత్యేక భద్రతా ప్రణాళిక రూపొందిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.

Comments

G
Loading comments...