Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక పోరులో బరిలోకి భార్యల

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:01 PM పశ్చిమగోదావరి General
స్థానిక పోరులో బరిలోకి భార్యల - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడంతో ఆశావహ పురుష నేతల్లో సందిగ్ధత నెలకొంది. ఇన్నాళ్లూ పోటీ చేయాలని భావించిన పలువురు నేతలు, రిజర్వేషన్ల నేపథ్యంలో తమ భార్యలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు పట్టున్న వార్డులు, స్థానాల్లో భార్యలను అభ్యర్థులుగా నిలిపేందుకు కుటుంబ సభ్యులు, అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...