Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక పోరుకు వైఎస్సార్‌సీపీ సమాయత్తం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 9:57 PM పల్నాడుGeneral
స్థానిక పోరుకు వైఎస్సార్‌సీపీ సమాయత్తం - Udayam
త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాచర్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. వార్డుల వారీగా వివరాలు సేకరించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...