వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని మంత్రి నారాయణ తెలిపారు. 16వ ఆర్థిక సంఘం కింద రూ.12వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు వచ్చే అవకాశం లేదన్నారు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ ఎన్నికల సంఘం పరిధిలో ఉందన్నారు. ఎన్నికలకు వైసీపీ ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

