వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని, ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
తాడేపల్లిలోని పార్టీ కార్యలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ముఖాముఖి నిర్వహించి అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

