వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు.
స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కలిసికట్టుగా పని చేయాలని అనిత ఆదేశించారు. బొబ్బిలి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు.
Comments
Loading comments...

