వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు. క్రోసూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలితో కలసి కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాడుతూ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

