వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో టీడీపీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌కుమార్ అన్నారు.
చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఉందన్నారు. చిత్తూరుకు శాశ్వత తాగునీటి కోసం రూ.102.5 కోట్ల నిధులు వచ్చిందన్నారు.
Comments
Loading comments...

