వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సురేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి బీజేపీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

