వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సమన్వయం కోసం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు (NER) పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

