వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

