Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు సిద్ధం

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:36 PM పార్వతీపురం మన్యంGeneral
స్థానిక ఎన్నికలకు సిద్ధం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పిలుపునిచ్చారు. కురుపాంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...