వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 336 గ్రామ పంచాయతీల పరిధిలోని 3,450 వార్డులకు ఎన్నికల నిర్వహణ కోసం 3,540 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రతి 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.
90 వార్డుల్లో ఓటర్లు 650కు పైగా ఉండటంతో అదనంగా 90 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదా జాబితాపై ఈ నెల 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది జాబితాను 31న ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

