వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో ఆయన చర్చించినట్లు సమాచారం. OC, BC, SC, ST రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల సిద్ధతపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
వార్డు, MPTC, ZPTC అభ్యర్థులతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం.
Comments
Loading comments...

