Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

STF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మన్సూర్

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:37 AM మహబూబాబాద్ General
STF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మన్సూర్ - Udayam
మహబూబాబాద్ జిల్లా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (STF) అధ్యక్షుడిగా షేక్ మన్సూర్ అలీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు సోమవారం వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని మన్సూర్ అలీ తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...