వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాల నేపథ్యంలో సవతి దాడిలో రెండో భార్య మృతి చెందిన ఘటన వాంకిడి మండలం సోనాపూర్‌లో జరిగింది. ఈ నెల 5న రాంబాయి వెదురు కర్రతో సాకృబాయిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన సాకృబాయి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
Comments
Loading comments...

