Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడుగు పడితే వెలిగే లైట్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 26, 2026 1:59 PM జాతీయంGeneral
అడుగు పడితే వెలిగే లైట్ - Udayam
మోషన్ సెన్సర్‌తో పనిచేసే సోలార్ వాల్ లైట్ ఇంటి వద్ద కదలికను గుర్తించగానే స్వయంచాలకంగా వెలుగుతుంది. దొంగల కదలికలను గుర్తించడంతో పాటు ఇంటి భద్రతను పెంచడంలో ఉపయోగపడుతుంది. సూర్యరశ్మితో చార్జ్ అయ్యే ఈ లైట్‌కు కరెంట్ అవసరం ఉండదు. వాటర్‌ప్రూఫ్ బాడీతో గుమ్మం, బాల్కనీ, తోట, మెట్ల వద్ద వినియోగించవచ్చు. దీని ధర సుమారు రూ.300.

Comments

G
Loading comments...