Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్కు పరిశ్రమ పనులు వేగవంతం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 05, 2026 2:09 PM అల్లూరి General
ఉక్కు పరిశ్రమ పనులు వేగవంతం - Udayam
ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ పరిశ్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలతో పాటు ఐరన్‌ ఓర్‌ స్లరీ పైప్‌లైన్‌ కోసం భూసేకరణ చేపట్టగా, సుమారు 250 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. పైప్‌లైన్‌, ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌, ప్రత్యేక రైల్వే లైన్‌, క్యాప్టివ్‌ పోర్టు పనులను దశలవారీగా పూర్తి చేయనున్నారు. తొలి దశలో 2029 నాటికి ఉక్కు ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా యాజమాన్యం ముందుకెళ్తోంది.

Comments

G
Loading comments...