వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుని యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ, డ్రగ్-ఫ్రీ ఇండియా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులచే మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి జరుగుతున్న అవగాహన కార్యక్రమాలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

