Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తుకు దూరంగా ఉండండి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 6:55 AM జాతీయంGeneral
మత్తుకు దూరంగా ఉండండి - Udayam
మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుండాలని, మత్తుకు దూరంగా ఉండే మానసిక, శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌’ను ప్రారంభించిన ప్రధాని, వ్యసనం నుంచి బయటపడిన వారిని సమాజం గౌరవించాలని సూచించారు.

Comments

G
Loading comments...