Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలిగాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 3:57 PM నిర్మల్ General
చలిగాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో - Udayam
జిల్లాలో కుండపోత వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎంహెచ్‌వో రాజేందర్ సూచించారు. వెచ్చని దుస్తులు ధరించి, తాజా ఆహారం తీసుకోవాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...