Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికార కళాశాలల పట్ల అప్రమత్తంగా ఉండండి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 06, 2026 11:12 AM హైదరాబాద్General
అనధికార కళాశాలల పట్ల అప్రమత్తంగా ఉండండి - Udayam
ఓయూ అనుబంధ గుర్తింపు ఉందని తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను మోసగిస్తున్న కళాశాలల పట్ల జాగ్రత్తగా ఉండాలని నగర సీపీ వీసీ సజ్జనర్‌ హెచ్చరించారు. విద్యార్థులు కేవలం 'దోస్త్‌' వెబ్‌సైట్‌లో నమోదైన కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...