Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సర్పంచ్‌కు రాష్ట్రస్థాయి శిక్షణ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:00 AM నిర్మల్ General
మహిళా సర్పంచ్‌కు రాష్ట్రస్థాయి శిక్షణ - Udayam
భైంసా మండలం దేగాం సర్పంచ్‌ సిరం సుష్మారెడ్డి రాష్ట్రస్థాయి మహిళా సర్పంచుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరిగిన శిక్షణలో గ్రామీణ పరిపాలన, పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అవగాహన పొందారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై నిపుణుల నుంచి శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్‌ సుష్మారెడ్డిని అభినందించారు.

Comments

G
Loading comments...