వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివరామకృష్ణ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన 123 మంది జాబితాలో ఆయనకు చోటు దక్కింది.
శనివారం జరిగే టీచర్స్ డే వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శివరామకృష్ణ అవార్డు అందించనున్నారు.
Comments
Loading comments...

