Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్‌షిప్‌ ప్రయోగం విజయవంతం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 8:53 AM జాతీయంGeneral
స్టార్‌షిప్‌ ప్రయోగం విజయవంతం - Udayam
టెక్సాస్‌లోని బోకా చికా స్టార్‌బేస్‌ నుంచి నేడు నింగిలోకి దూసుకెళ్లిన స్టార్‌షిప్ రాకెట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రణాళిక ప్రకారం రెండు దశలు విడిపోయిన అనంతరం, అంతరిక్షంలోకి చేరి 20 కొత్త తరం స్టార్‌లింక్‌ వి3 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి విడుదల చేసింది.ఈ చారిత్రాత్మక ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో స్పేస్‌ఎక్స్ సాధించిన మరో గొప్ప మైలురాయిగా నిలిచింది.

Comments

G
Loading comments...