వార్తలకు తిరిగి వెళ్లండి

మాకేలో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసి బంగ్లాను ఆరంభంలోనే దెబ్బతీశాడు.
టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీయడం స్టార్క్‌కు ఇది నాలుగోసారి. 149 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత నాలుగుసార్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
Comments
Loading comments...

