వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యకుమార్ యాదవ్ రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమని తెలిపినా ముంబై జట్టులో చోటు దక్కలేదు. గత 18 నెలలుగా రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోవడంతో ఎంపిక చేయలేదని MCA సెలక్షన్ కమిటీ తెలిపింది.
కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత జట్టులోకి తీసుకుంటామని పేర్కొంది. సూర్య స్థానంలో ఆయుష్ మాత్రేను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
Comments
Loading comments...

