Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుమ్రా కిందకు.. స్టార్క పైకి

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:26 PM జాతీయంక్రీడలు
బుమ్రా కిందకు.. స్టార్క పైకి - Udayam
ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అగ్రస్థానానికి చేరాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అతడి ప్రదర్శనతో 872 పాయింట్లు సాధించాడు. బుమ్రా 862 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మ్యాట్‌ హెన్రీ 861 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 807 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌కు చేరాడు.

Comments

G
Loading comments...