వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జట్టులోకి పునరాగమనంపై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిలకడగా రాణిస్తున్నా జట్టుకు ఎంపిక కాకపోతే అది తన నష్టం కాదని, దేశవాళీ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ ఇచ్చిన వేళ, తనకు మళ్లీ అవకాశం దక్కకపోవడంపై షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీ, విజయ్ హజారే
Comments
Loading comments...

