వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సిరీస్‌లో ఇరుజట్లు సమంగా ఉన్న నేపథ్యంలో, ఈ కీలక పోరులో విజయం సాధించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మక మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది.
Comments
Loading comments...

