Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాట్‌ రెన్షా వీరోచిత శతకం: 190 రన్స్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:20 PM జాతీయంక్రీడలు
మ్యాట్‌ రెన్షా వీరోచిత శతకం: 190 రన్స్ - Udayam
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (190) అద్భుత శతకంతో వీరోచిత పోరాటం చేశాడు. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఒంటిచేత్తో ఆదుకున్న రెన్షా, తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. టెయిలెండర్ల సహకారంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్ 4, మార్కో యాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు.

Comments

G
Loading comments...