వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదు. వేతనాల చెల్లింపులో జాప్యంతో నర్సులు ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాల కోసం నర్సులు సోమవారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మరికొందరు కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 16న వేతనాలు అందిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు.
Comments
Loading comments...

