వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపి శ్రీనివాస్ ఆద్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

