Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల సాధికారత కోసం స్మృతి మంధానకు కొత్త బాధ్యత

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:38 AM జాతీయంక్రీడలు
బాలికల సాధికారత కోసం స్మృతి మంధానకు కొత్త బాధ్యత - Udayam
స్మృతి మంధానను యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించింది. బాలికల ఆరోగ్యం, సాధికారత, సమాన హక్కులపై ఆమె అవగాహన కల్పించనున్నారు. ఈ గౌరవం సంతోషాన్నిచ్చిందని స్మృతి తెలిపారు. బాలల హక్కుల కోసం స్మృతి గళం వినిపిస్తారని సచిన్‌ తెందుల్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...