వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కొత్వాల్‌గూడలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి–రఘు నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

