Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షిర్డీ సాయి ఆలయ వార్షికోత్సవం రేపు

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 9:59 AM శ్రీకాకుళంGeneral
షిర్డీ సాయి ఆలయ వార్షికోత్సవం రేపు - Udayam
నరసన్నపేట మండలం కలివరపు పేటలోని షిర్డీ సాయి ఆలయ 18వ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి వైశ్యరాజు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, పాలు,పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తామన్నారు.అనంతరం మధ్యాహ్నం అన్నసమారాధన ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...