Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్డులోకి దూసుకెళ్లిన లారీ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:05 PM పెద్దపల్లి General
షెడ్డులోకి దూసుకెళ్లిన లారీ - Udayam
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ ఫ్లైఓవర్‌ సిగ్నల్‌ వద్ద లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న శ్రీరామ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ షెడ్డులోకి దూసుకెళ్లింది. అక్కడి భారీ చెట్టును ఢీకొనడంతో లారీ నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ముందు భాగం ధ్వంసమైంది. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...