వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల వైపు వెళ్తున్న కారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

