వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డా. కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల హాజరు, ఓపీ, ఇన్‌పేషెంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు.
ఆర్ఎంపీలు, పీఎంపీలు పరిధి దాటి వైద్యం, ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవన్‌ధార జనరిక్ ఔషధ కేంద్రాన్ని కూడా పరిశీలించారు.
Comments
Loading comments...

