వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్నగర్ లయన్స్ క్లబ్ షాద్నగర్, లయన్స్ క్లబ్ బేర సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీ ఫ్రీజర్ను విరాళంగా అందజేశారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డా. కొప్పిశెట్టి కిరణ్మయి చేతుల మీదుగా ఆసుపత్రి అధికారులకు అందించారు. మృతదేహాలను తాత్కాలికంగా భద్రపరిచేందుకు ఈ ఫ్రీజర్ ఉపయోగపడుతుందని, ముఖ్యంగా పేద కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

