Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్‌లో ఘనంగా గణేష్ లడ్డూ వేలం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 25, 2026 10:00 AM రంగారెడ్డిGeneral
షాద్ నగర్‌లో ఘనంగా గణేష్ లడ్డూ వేలం - Udayam
షాద్ నగర్ న్యూసిటీ కాలనీలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ప్రసాదాల వేలం ఘనంగా జరిగింది. పెద్ద లడ్డూను మాజీ వైస్ ఎంపీపీ బసి రెడ్డి నరేందర్ రెడ్డి రూ.2,22,222కు, చిన్న లడ్డూను స్వరూప రూ.50,000కు దక్కించుకున్నారు. కలశం, వస్త్రాలను దేపల్లి శ్రీకాంత్ రూ.51,000కు సొంతం చేసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

Comments

G
Loading comments...