వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ వద్ద సర్వీస్ రోడ్డు NH అనుసంధాన ప్రాంతాన్ని ఆదివారం ASP సౌమ్యలత, NH 5 ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు జరిపారు.వాహనదారులు ఇబ్బందుల దృష్ట్యా దిశానిర్దేశక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని GMR హైవే సంస్థలకు సూచించారు.
Comments
Loading comments...

