వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలోని పలు వార్డు సచివాలయాలలో పింఛన్లు దరఖాస్తు సర్వర్లు మొరాయించడంతో పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం సెప్టెంబర్ 7 నుండి 16 వరకు కొత్త పింఛన్ల స్వీకరణకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఒకేసారి భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు ఆన్‌లైన్ నమోదు,
ఈ-కేవైసీ (e-KYC) కోసం ప్రయత్నిస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి సైట్ నెమ్మదించిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

