Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేక్షణ్‌లో గుంటూరుకు ద్వితీయ స్థానం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:25 AM గుంటూరుGeneral
సర్వేక్షణ్‌లో గుంటూరుకు ద్వితీయ స్థానం - Udayam
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌–2026’లో జాతీయ స్థాయిలో గుంటూరు నగరం ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా జీఎంసీ కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌ను కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ బుధవారం అభినందించారు. దేశవ్యాప్తంగా 130 నగరాల్లో గుంటూరు రెండో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. పర్యావరణ పరిరక్షణలో మరింత కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...