వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: కొంపల్లి సర్వే నం. 100లోని ప్రభుత్వ భూమి జాయింట్ సర్వే ముగిసి 3 నెలలైనా రిపోర్టు ఇవ్వలేదని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆలస్యం వల్ల ఆక్రమణదారులకు మేలు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్పందించిన కలెక్టర్, సర్వే రిపోర్టును వెంటనే అందజేయాలని సంబంధిత ఏడీ సర్వే అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

